Trinethram News : ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. నటుడు సోనూసూద్ కీలక విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులు కూడా దాదాపు 8 గంటలు విమానాశ్రయంలో ఎదురు చూశారని తెలిపారు. “ఫ్లైట్ ఆలస్యమవడం బాధ కలిగించొచ్చు. కానీ కౌంటర్ వద్ద ఉన్న ఉద్యోగులు దానికి కారణం కాదు. వారు కూడా అదే ఒత్తిడిలో ఉన్నారు” అని చెప్పారు. సిబ్బందిపై ఆగ్రహం చూపొద్దని.. వారికి గౌరవం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


