భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతీ ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ
రూపొందించుకున్న రాజ్యాంగం అమలులోకి
Trinethram News : వచ్చి నేటికి 77 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా గణతంత్ర దినోత్సవాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనలతో నేడు అనంతపురం రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ అనుబంధ కమిటీల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక వద్ద మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోరెపల్లి చౌలం మల్లికార్జున, కర్లకుంట రామాంజనేయులు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు శర్మాస్, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్, మున్సిపల్ చైర్మన్ తలారి గౌతమి సోమశేఖర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి షామీర్, కౌన్సిలర్లు మహాలక్ష్మి వెంకటేష్, అచ్చువల్లి అనిత తిప్పేస్వామి, బాల రాజేశ్వరి, బీకేహెచ్ రాధికరాణి, అబ్రహం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గౌని శ్రీనివాసులు రెడ్డి, అబ్దుల్ రహిమాన్, మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప, మార్కెట్ యార్డు డైరెక్టర్ పాలబండ్ల హనుమంత రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కోనంకి అమరబిందు, వడ్డే తిమ్మరాజు, డిష్ మురళి, సునీల్ కుమార్, తాలూకా కురుబ సంఘం అధ్యక్షుడు కామక్కపల్లి నాగరాజు, ఇటుకల రామాంజనేయులు, కునే సాయినాథ్, మునీర్, అన్వర్, జిలాన్, భార్గవ్, శేఖర్, క్లస్టర్ ఇంచార్జులు ఉమేష్, మహేష్, ప్రియ, మణి, అరుణకుమారి, శ్రీనివాసులు, గౌని మంజునాథ్ రెడ్డి, ఒంటిమిద్ది సత్తి, ఊటంకి రామాంజనేయులు, వెంకటేషులు, హరి, అనిల్, ఎరుకల హరి, రామకృష్ణ, మోహన్, రమేష్, గూబనపల్లి గోవింద, మల్లేష్, పెద్దింటి ఎర్రిస్వామి, గట్టు నాగేంద్ర, డిష్ ప్రభాకర్, నబీరసూల్, విజయ్, శ్రీనివాసులు, నరేష్, శ్రీరాములు, టప్పాల్ రాము, బసవరాజు, పెయింటర్ బాబా, నాగప్ప, శ్రీరాములు, ముత్యాలు, సురేష్, మాబు, పసాద్, మంజు, అశోక్, నరసింహ రాజు, మచ్చా మల్లికార్జున, ఎరుకుల రామాంజనేయులు, పూజారి నరేష్, బేరీల రాజు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


