
CM Chandrababu : కృష్ణ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 18; గుడివాడలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో క్రిమినల్స్ పట్ల ప్రజలు మౌనంగా ఉంటే రప్పా, రప్పా చేస్తారని హెచ్చరించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ చెత్తను శుభ్రం చేశారు.
అయితే అక్కడక్కడ రౌడి గుండాల రూపంలో ఇంకా చెత్త ఉందని పేర్కొన్నారు. శాశ్వతంగా ఇంకా శుభ్రం చేయాలని సూచించారు. వాళ్ల కుట్రలతో ఎస్ఎం లో దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరి ప్రజలకు హాని కలిగిస్తానంటే ఉపేక్షించు బోమని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe