వడ్డెర గూడెంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు.
డిండి(గుండ్లపల్లి)ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని వడ్డెర గూడెం గ్రామంలో ఆ గ్రామ వడ్డెరల ఆరాధ్య దైవం ఈదమ్మా తల్లి ఆలయ పునః ప్రతిష్ట సందర్బంగా సోమవారం వడ్డెర గూడెం లో అమ్మ వారికీ ప్రత్యేక పూజలు , ప్రజలు గ్రామహోమం నిర్వహించి అమ్మవారిని బయటకు తీశారు.నూతన ఆలయ నిర్మాణం చేసేందుకు గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఆలయ నిర్మాణానికి ముకుమ్మడిగా ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు,మాజీ ఎంపీటీసీ ఓర్సు అంజయ్య,శీను,వెంకటయ్య, వెంకటేశ్, రమేష్,సంజీవ, లక్ష్మీనారాయణ,వెంకటయ్య, చిన్న వెంకటయ్య,పెంటయ్య, సహదేవ, మల్లయ్య,మల్లేష్, రామస్వామి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


