Trinethram News : రిజర్వ్బ్యంక్ ఆఫ్ ఇండియా (RBI) 650 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబయి (249) సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ (కనీసం 50% మార్కులు)తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత రాష్ట్ర భాషపై పట్టు అవసరం.
ప్రారంభ వేతనం రూ.58,514 + అలవెన్సులు. ప్రిలిమ్స్, మెయిన్స్, భాషా నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు మార్చి 08 ໖໖ ໖. Official Website: https://opportunities.rbi.org.in
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


