Problem for Readers : గ్రంథాలయానికి ప్రహారీ లేక పాఠకులకు ఇబ్బంది

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) ఆగష్టు 11 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోనీ గ్రంథాలయానికి ప్రహారీ లేక పోవడంతో చుట్టు ప్రక్కల ఉన్నవ్యాపారులు ,దుకాణాలు, ఇండ్ల నుంచి ప్రతి రోజు వ్యర్థాలను తెచ్చి గ్రంథాలయం ఆవరణలో పడేస్తున్నారు. దీనితో దుర్వాసన వస్తుంది ,గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ,విద్యార్థులకు ఇబ్బందిగా వుందని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించాలని,గ్రంథాలయానికి ప్రహారీ గోడ నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని , అలాగే మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని డిండి మండల ప్రజలు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No custodian for the library,

You cannot copy content of this page

Scroll to Top