- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
చింత పల్లి జనవరి 10 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన రాశిక నర్సింహా మృతి బాధాకరం అని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.శనివారం నర్సింహా స్వగృహంలో మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట గ్రామ ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్ ధరణిపతి రమణారావు,తీదేడు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సోనగంటి గొవర్థనాచారి,వార్డు సభ్యులు మాదగోని కృష్ణ,గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదయ్య,మిత్ర పక్షాల నాయకులు ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,దాసరి తిరుపతయ్య,జూలురి శ్రీధర్,మర్రు శ్రీనివాస రావు,మర్రు జనార్థన్ రావు,మర్రు సురెందర్ రావు,మొరుపోజు లక్ష్మిపతి,ఉడుత శంకరయ్య,దాసరి మల్లయ్య,వలమోని వెంకటయ్య,మాధగోని మోహన్ గౌడ్,బెక్కం సాయి కుమార్,బొడ్డు గణేష్, పంబల చెన్నయ్య,గంటెల రామనాథం,పంగ సత్తయ్య,గ్రామ ప్రజలు తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


