Srinivasa Institute : శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ & స్కిల్స్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలో”హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూలు & స్కిల్స్” ఆఫీస్ డిండి రోడ్డులో మీనాక్షి ప్లాజాలో తాటికోల్ గ్రామానికి చెందిన తోటపల్లి రాము నిర్వహిస్తున్న భారీ వాహనాలు నడపడం కోసం డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే కార్యాలయం ను దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srinivasa Institute of Driving Education & Skills

You cannot copy content of this page

Scroll to Top