Rare incident : అరుదైన ఘటన

TRINETHRAM NEWS
Rare incident

ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడ్డారు..

విమానాలు గాల్లో ఢీకొట్టినా.. పారాచూట్ వాళ్ళకి ప్రాణాధాత అయ్యింది..

కాకపోతే ఇలాంటి సమయాల్లో పారాచూట్ ధరించేంత సమయం లభించడం అరుదు..

Rare incident : త్రినేత్రం న్యూస్ : అమెరికా ఇడాహోలో ‘గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్‌ షో’ విన్యాసాల్లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు EA-18G ఫైటర్ జెట్ విమానాలు గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. శకలాలు కిందపడటంతో భారీగా మంటలు, పొగ వ్యాపించి అక్కడి దృశ్యాలు భయానకంగా మారాయి.

అయితే, ప్రమాదం నుండి నలుగురు పైలట్లు పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు మౌంటేన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top