జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 13 at 19.22.53

TRINETHRAM NEWS

Ramagundam Police Commissioner M. who inspected the accident site. Srinivas IPS

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి, మరొకరికి తీవ్రగాయాలాయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎమ్.శ్రీనివాస్ ఐపిఎస్.

అక్కడ పరిస్థితిని పరిశీలించి సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో ధర్యాప్తు చేస్తాం అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ముగ్గురు ప్రాణాలు పొయ్యి ఉండేవి కాదని అన్నారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Police Commissioner M. who inspected the accident site. Srinivas IPS

You cannot copy content of this page