TRINETHRAM NEWS

హైదరాబాద్ మార్చి-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజా పాలనలో ఉజ్వల పునర్ నిర్మాణం దిశగాతెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అన్నీ రంగాల్లో అద్భుత ప్రగతికి… గొప్ప బాటలు వేసుకుంటోంది.
ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ గత పాలకుల పాపాలను పరిష్కరిస్తూ ఆకాశమే హద్దుగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది.
ఈ రోజు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం సకల జన సంక్షేమం సమస్త రంగాల అభివృద్ధిని నిజాయితీగా, నిష్పాక్షికంగా ప్రజా కోణంలో వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CLP meeting is Peddapally