గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఓసీపీ –3లో ఉద్యోగం పూర్తిచేసి పుధారి మల్లా గౌడ్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుధారి మల్లా గౌడ్ సన్మానం చేసి, వారి సేవలను గుర్తిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


