మహబూబాబాద్ జిల్లా. 19 సెప్టెంబర్/ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీనాగలబోయిన అఖిల-వెంకటేష్ యాదవ్ ల కుమారుడు చిరంజీవి రుద్రాంష్ పుట్టిన రోజు వేడుకలు అన్నారం షరీఫ్ అందు అంగరంగ వైభంగా జరిగాయి.ఇట్టి ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులతో పాటు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, వరంగల్ జిల్లా కౌన్సిల్ నెంబర్ గూడెపు ప్రభాకర్ , ఆదర్శ యూత్ అధ్యక్షులు అంజి యాదవ్ , సంఘ సభ్యులు శ్రీరామ్, దినేష్ , ప్రశాంత్, సందీప్, ప్రవీణ్, రాములు, మహేందర్, అశోక్ ,యాకయ్య తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


