Rajendra Goud : రాజేంద్ర గౌడ్ కలిసిన ఎస్టీ నాయకులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ ను వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ నాయకుడు శ్రీనివాస్ నాయక్ , వినోద్ నాయక్ , చందర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు ఎస్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్టి నాయకులు టిఆర్ఎస్ పార్టీ కమిటీలలో వారికి సముచిత స్థానం కల్పించాలని రాజేందర్ గౌడ్ ను కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ స్పందిస్తూ తప్పకుండా జిల్లా మరియు రాష్ట్ర కమిటీలలో సమచిత స్థానం కల్పించేలాగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది.అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఎస్టీ నాయకత్వం కొరత ఉన్నదని ఎస్టీలను టిఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ వారితో చెప్పడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajendra Goud meets ST leaders

You cannot copy content of this page

Scroll to Top