జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Railway Officer Attacked passenger

Railway Officer Attacked Passenger : త్రినేత్రం న్యూస్ : చిత్తూరు : ప్రయాణికుడిపై దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన అధికారి కె. జ్యోతిపై రైల్వే శాఖ తక్షణ వేటు.. గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఆర్‌ఎస్-2/సీటీఓ హోదాలో పనిచేస్తున్న జ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. జూన్ 14న జరిగిన ఈ అమానుష ఘటన.. ఆలస్యంగా సోషల్ మీడియాలో విజువల్స్ రావడంతో వెలుగులోకి.. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని..

అదే రోజున చర్యలకు ఉపక్రమించిన దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సదరు అధికారిణి విధులు, వేతనం నుంచి సస్పెన్షన్‌లోనే ఉంటారని వెల్లడి.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే ఉన్నతాధికారుల హెచ్చరిక..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page