రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

TRINETHRAM NEWS

Trinethram News : రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాత్ర లోగో, స్లోగన్‌ను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు.

‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ దానిపై ముద్రించారు. జనవరి 14 నుంచి మణిపూర్‌లోని ఇంఫాల్‌ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు సాగనుంది.

You cannot copy content of this page

Scroll to Top