ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Rahul Gandhi

Rahul Gandhi : Jul 21, 2026, ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర ధర్నా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు విడుదల చేశారు. రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం పీఎస్ నుంచి, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పీఎస్ నుంచి విడుదల చేశారు. అదుపులోకి తీసుకున్న ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు విడుదల చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page