Rahul Gandhi : నేడు విశాఖకు ఎంపీ రాహుల్ గాంధీ

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన 9 మందితో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం నాడు విశాఖలో పర్యటించనుంది. ఈ కమిటీలో ఎంపీ రాహుల్ గాంధీ, జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా సభ్యులుగా ఉన్నారు.

సోమవారం రాత్రి బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న కమిటీ, నేడు ఎన్ఎస్‌టీఎల్‌ను సందర్శించి డీఆర్డీవో ప్రాజెక్టులపై చర్చిస్తుంది. రేపు కోస్ట్‌గార్డ్‌ను సందర్శించి, తీరప్రాంత రక్షణలో దాని పాత్రపై చర్చించనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahul Gandhi to visit Visakhapatnam

You cannot copy content of this page

Scroll to Top