జూలై 23, 2026
TRINETHRAM NEWS
Heavy rain

Heavy Rain : ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. వర్షాల సమయంలో ప్రజలు, రైతులు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page