WhatsApp Image 2024 01 05 at 12.57.42 PM
Trinethram News : ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ‘రా.. కదలిరా’ కార్యక్రమం
టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంయుక్తంగా జరగనున్న ‘రా.. కదలిరా’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం
ఇవాళ టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగే తొలి సభలో పాల్గొననున్నారు.
రేపు నియోజకవర్గ ఇన్ఛార్జిలతో సమీక్ష సమావేశం
ఈ నెల 29 వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ సభలకు ఏర్పాట్లు చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు..
