Trinethram News : ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు ఖరారైంది. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. పార్టీలో ఎక్కువకాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం. అందులో భాగంగానే ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచందర్‌రావుల ఎంపిక.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


