WhatsApp Image 2024 10 28 at 17.28.05
సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు కల్పించండి…
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసిన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులను సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణిలో SC ST ఉద్యోగుల పదోన్నతులు, స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేషన్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 1630/1982 అధ్యక్షులు యాట ఓదెలు గారు ప్రధాన కార్యదర్శి గంగారం లింగమూర్తిగారు కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆరెపల్లి రామచందర్ కేంద్ర ఉపాధ్యక్షులు బడికిల కృష్ణ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ దామెర ప్రవీణ్ కుమార్ దాట్ల ఉమేందర్ తదితరులు పాల్గొని సింగరేణిలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు జరుగుతున్న అదన్నతుల జాప్యము అన్యాయంపై కమిటీకి వివరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
