WhatsApp Image 2024 10 28 at 17.26.33
మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కోటగిరి పాపయ్య
మాదిగల హక్కుల సాధనకై పోరాడుతున్న మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు కోటగిరి పాపయ్యను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఆసంపల్లి నారాయణ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఆసంపల్లి నారాయణ, సహకరించిన నాయకులు రఘుపతి, యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి తడగొండ నర్సయ్యలకు పాపయ్య కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల సామాజిక, రాజకీయ హక్కులకు భంగం కలగకుండా పనిచేస్తానని పాపయ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
