తేదీ : 18/09/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); చంద్రగిరి మండలం, నారావారిపల్లి గ్రామం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి మరియు దేవన్స్ ల సంపద గణనీయంగా పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదుడుకుల్లో ట్రెండ్ అవుతున్నప్పటికీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ ధర ఇంట్రాడేలో పది శాతం పైగా పెరిగింది. కప్ మరియు హ్యాండిల్ ఫార్మేషన్ ఏర్పడడమే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈపెరుగుదల వల్ల కంపెనీ ప్రమోటర్లకు, కూడా ఆదాయం పెరిగింది. అప్పట్లో చంద్రబాబు కంపెనీని స్థాపించినప్పుడు ప్రస్తుతం ఆయన ఎలాంటి పదవి లో లేరు. భువనేశ్వరి ఒక్క రోజే వంద కోట్లు పైగా లాభం కారణం ఇదే అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


