తేదీ : 24/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు నగరాలు, పట్టణాలు, నియోజకవర్గాలలో మాత్రమే అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అదేవిధంగా ఇకపై ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. క్యాంటీన్ల నిర్వాహణ, విరాళాల సేకరణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


