నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లో జరిగిన డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి భూపతిరావు కుమారుడు పొనుగోటి సాయి వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రజినేని వెంకటేశ్వర రావు,మాజీ సర్పంచ్ పోనుగంటి రవీందర్ రావు,నరేందర్ రావు,రాజు,భగవంతు రావు,నర్సింహా రావు,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


