Trinethram News : తిరుపతి జిల్లా : తిరుమల శ్రీవారి దర్శన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… విమానాశ్రయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం రోడ్డు మార్గాన పయనం…
కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో తిరుచానూరు కు బయలుదేరి వెళ్లారు… ఎయిర్పోర్ట్ నందు ఘనస్వాగతం పలికిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు…ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


