WhatsApp Image 2024 04 10 at 10.10.47
Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైర్లు వేశారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోదీని లక్ష్యంగా చేసుకుని ఎద్దేవా చేశారు. ‘నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని’ కొందరు నేతలు యోచిస్తుంటారని విమర్శించారు. తమకు కరువు పరిహారాన్ని విడుదల చేయాలని గతేడాది సెప్టెంబరు నుంచి కోరుతూ వస్తున్నా స్పందించకుండా, ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదంటూ చెప్పడం దారుణమని వ్యాఖ్యనించారు.
