
Postal Ballot : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 30 ; జిల్లా కేంద్రమైన విజయవాడ లో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఆ జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అయితే ఆ ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా జరుగుతోందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పర్యవేక్షించారు. నిబంధనల మేరకు సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe