అక్టోబర్ 30, 2026
TRINETHRAM NEWS
Floodwaters Reach Highway

Floodwaters Reach Highway : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 30 ; జిల్లాలో జాతీయ రహదారి(NH – 16) పై బా హు దా నది వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఇచ్చాపురం హైవేపై వరద నీరు భారీగా చేరడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అయితే ఆ పరిస్థితిని గమనించినటువంటి అధికారులు నరసన్నపేట, టెక్కలి, పలాస హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం వైపు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు స్పష్టంగా తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page