
Brutal Murder : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 30 ; పద్మనాభం మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెడ్డిపల్లి లో సంఘం అప్పలరాజు(72) ని రాము (37) హత్య చేసినట్లు వాళ్లు గుర్తించారు. అతడు ను రక్షక భటులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe