అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
local body elections

Local Body Elections : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో ఆ ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే మొదటి దశలో పట్టణ స్థానిక సంస్థలు, రెండవ దశలో గ్రామీణ సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి.

ఈసారి మాత్రం మేయర్, జడ్పీ చైర్మన్ పదవులకు ప్రత్యేక ఎన్నికలు జరగనున్నడంతో ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్థానిక స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార, ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎన్నికలను వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలవాలని వైసిపి అధినేత జగన్ ఆదేశించారు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో వేచి చూడాలి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page