Election : ఎన్నికలు పగడ్బందీగా నిర్వహిస్తున్నాము

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి : తొమ్మిది: ( త్రినేత్రం న్యూస్): సత్తుపల్లి నియోజకవర్గం, మండలం లో
ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం కమిషనర్ కె నరసింహ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఎన్ని వార్డులు ఉన్నాయో వివరించారు. అదేవిధంగా ఎంతమంది ఏ పార్టీ నుంచి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో తెలిపారు.
ఈ ఎన్నికలు పదార్బందీగా సంబంధిత అధికారులు, పోలీసుల సహాయంతో నిర్వహిస్తున్నామని సూచించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు వాటర్ ట్యాంకులు. త్రాగునీరు, వీధి దీపాలు, సంబంధిత కాలువలు, తదితర వాటిపై , అదేవిధంగా సత్తుపల్లి పట్టణం నగర అభివృద్ధికి సుమారుగా రూపాయలు పదిహేను కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. ప్రభుత్వం సమయానుగుణంగా క్రమశిక్షణ నిబంధనలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We are conducting the elections in a strict manner

You cannot copy content of this page

Scroll to Top