Trinethram News : విజయవాడ : సీ ఎం ఎం కోర్టులో పోసానిని హాజరు పరిచిన పోలీసులు
తన పై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పిన పోసాని
ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న పోసాని
నేను అనారోగ్యం తో ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పుకున్న పోసాని
నాకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్న పోసాని
ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్
కర్నూలు జైలుకు తరలించనున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


