Posani Krishna Murali : ఊరట పోసాని కృష్ణమురళికి

TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. కృష్ణాజిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించడం జరిగింది.
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Posani Krishna Murali case

You cannot copy content of this page

Scroll to Top