ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 30 at 11.44.21 AM

TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల – కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్)అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేశారు.

అమ్మాయి వయసు 14 ఏళ్లుగా తేలడంతో కుటుంబసభ్యులపై పొలీసులు కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page