
Trinethram News : తమిళనాడు : దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ప్రధాని పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
