Trinethram News : ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా’ మెడల్ను ఆ దేశ ప్రెసిడెంట్ మహామా స్వయంగా ప్రధాని మెడలో వేశారు. అనంతరం ఘనా అధ్యక్షుడికి, ప్రజలకు మోదీ ధన్య వాదాలు తెలిపారు.140 కోట్ల భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


