Plastic is taking Lives : ప్రాణం తీస్తున్న ప్లాస్టిక్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 45,44 డివిజన్ లలో బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ఉండడం, ప్లాస్టిక్ నిషేధం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, దోమల నిర్మూలనపై పాటల ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ వార్డు అధికారులు మంగ ,ఆర్ పి లు,స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plastic is taking lives

You cannot copy content of this page

Scroll to Top