Putta Madhukar : కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

TRINETHRAM NEWS

ముత్తారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ముత్తారం మండలం లక్కారం గ్రామంలో నాయిని పద్మజ దేవి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు దండవేన వెంకటయ్య ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు గణవేన లక్ష్మయ్య కాలు కు ఇటివల శస్త్ర చికిత్స జరుగగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మరియు ఆరే లక్ష్మయ్య కాలు కు శస్త్ర చికిత్స జరుగగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Putta Madhukar visits family

You cannot copy content of this page

Scroll to Top