Trinethram News : Jan 20, 2026, హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లీగల్ టీమ్‌తో కలిసి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నేపథ్యంలో, విచారణలో ఏయే అంశాలు మాట్లాడాలి అనేదానిపై చర్చించారు.
ఈ నేపథ్యంలోనే హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


