PGESET Results : నేడు పీజీఈసెట్ ఫలితాలు విడుదల

TRINETHRAM NEWS
PGESET Results Released Today

PGESET Results : త్రినేత్రం న్యూస్ : Jun 05, 2026, తెలంగాణ : ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఎన్‌‌టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.

బాలకిష్టారెడ్డి, జేఎన్‌‌టీయూ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్‌‌ కుమార్ రెడ్డి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఫలితాలు, ర్యాంకు కార్డులను https://pgecet.tgche.ac.in వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top