AP Tet Schedule : AP టెట్ షెడ్యూల్ విడుదల

TRINETHRAM NEWS
AP Tet Schedule Released

AP Tet Schedule : త్రినేత్రం న్యూస్ : AP టెట్-2026 షెడ్యూల్ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అప్లె చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు.

ఆగస్టు 5 – 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ఇక 2026 అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top