జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 13/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుకు వినత పత్రం అందజేశారు. ముందుగా వాళ్లు మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది.
కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోయం. సతీష్ కుమార్, ఏ. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition to MLA

You cannot copy content of this page