జూలై 16, 2026

WhatsApp Image 2024 01 08 at 8.58.11 PM

TRINETHRAM NEWS

ప్రజలకు BRS అవసరం లేదు: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ఇక BRS పార్టీతో అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమ పోటీ అని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకే సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page