జూలై 16, 2026

WhatsApp Image 2024 01 08 at 8.59.02 PM

TRINETHRAM NEWS

రేవంత్‌ రెడ్డిని ఏపీకి రమ్మనండి: కొడాలి నాని

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆయన్ను కలవాల్సిన అవసరం ఏపీ సీఎం జగన్‌కు లేదన్నారు.

ఆయనేం సుప్రీం కాదని వ్యాఖ్యానించారు.

షర్మిలకు సపోర్టు చేస్తే తమకేంటని చెప్పారు.

అవసరమైతే ఆయనే సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీపీసీసీ బాధ్యతలు తీసుకున్నా అభ్యంతరం లేదని తెలిపారు.

ఆయన గురించి ఏపీలో చర్చ అనవసరమని అభిప్రాయపడ్డారు.

You cannot copy content of this page