జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 11 at 18.46.17

TRINETHRAM NEWS

Peddapalli MLA who visited Srikalahasteeshwara Swamy and Kanakadurga Amma of Vijayawada

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆంధ్రపదేశ్ రాష్టం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరియు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు వారి కుటుంబ సభ్యులు మంగళవారం రోజున దర్శించుకున్నారు.

దర్శనానంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయరమణ రావు వారి కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapalli MLA who visited Srikalahasteeshwara Swamy and Kanakadurga Amma of Vijayawada

You cannot copy content of this page