జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 15.29.47

TRINETHRAM NEWS

YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్

Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024,

వైసీపీ ప్రభుత్వం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పాలించిందన్నారు. ‘చంద్రబాబు, లోకేశ్, నన్న ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని మీడియా కూడా కోరుతోంది. కానీ నేనేం హోం మంత్రిని కాను. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని పవన్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page