WhatsApp Image 2024 06 29 at 15.26.16
Pawan Kalyan who paid prayers to TS Kondagattu Anjaneya Swamy
జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
2009 ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యుదాఘాతానికి గురైన పవన్
కొండగట్టు ఆంజనేయ స్వామి దయవల్లే బయటపడ్డానని వెల్లడి
అనంతరం 2018 జనవరి 22 న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్
2023 జనవరి 24 న మరోసారి దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన పవన్ కల్యాణ్
పవన్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
