MLA Makkan Singh Raj Thakur : ప్రజా పాలనలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,పలు సమస్యలకు తక్షణ పరిష్కారం

TRINETHRAM NEWS

Ramagundam MLA Makkan Singh Raj Thakur in the public administration, an immediate solution to many problems

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ తమ సమస్యల గురించి మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వివరించగా వారి సమస్యలపై తక్షణమే స్పందించి దీర్ఘకాలిక సమస్యలకు కూడా పరిష్కారం చూపడం జరిగినది. సమస్యలపై వచ్చిన ప్రజలంతా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సేవలు అభినందనీయమని, సమస్య చెప్పడంతోనే పరిష్కార మార్గం చూపారని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Makkan Singh Raj Thakur in the public administration, an immediate solution to many problems

You cannot copy content of this page

Scroll to Top